నిజామాబాద్: పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నలుగురు పెద్దింటి మహిళలు..!

6 months ago 5
నిజామాబాద్ పట్టణంలోని ఓ పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ హాస్పిటల్ నాలుగో అంతస్తులో పేకాట ఆడుతుండగా రైడ్ చేశారు. డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు పెద్దింటి మహిళలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article