‘నిన్ను చంపేస్తాం’.. మెదక్ ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్‌..

8 months ago 9
తెలంగాణలో రాజకీయ నాయకులకు భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్నాయి. తాజాగా.. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సాయంత్రంలోగా చంపేస్తానని బెదిరించాడు. తాను మావోయిస్టునని చెప్పుకున్నాడు. రఘునందన్ రావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ 'ఆపరేషన్ కగార్'ను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ రావడం గమనార్హం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article