" నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం.." పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బెదిరింపులు

1 hour ago 1
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బెదిరింపులు వచ్చాయి. నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బోడె ప్రసాద్‌ను బెదిరించారు. మాలపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తన కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించాడని బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాలపాటి భాస్కర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. చంద్రబాబు కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి.
Read Entire Article