నిన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోను.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

1 year ago 34
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎప్పటి నుంచో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య రగులుతున్న వివాదం.. ఇప్పుడు మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. అయితే.. తాజాగా కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం నడుస్తోంది. నియోజకవర్గంలో నువ్వో నేనో తేల్చుకుందామని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేస్తే.. నిన్ను పర్వతగిరి పంపించే వరకు నిద్రపోను అంటూ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article