నిమ్స్‌ ఆసుపత్రిలో.. క్యూ లైన్లతో పని లేదు.. క్షణాల్లోనే ఓపీ టోకెన్..

3 hours ago 5
నిమ్స్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు, బీపీ టెల్లింగ్ మెషిన్లను ఏర్పాటు చేశారు. కియోస్క్‌ల ద్వారా పాత రోగులు నిమిషాల్లో ఓపీ టోకెన్ పొందవచ్చు. బీపీ టెల్లింగ్ మెషిన్ల ద్వారా రోగులు స్వయంగా బీపీ, పల్స్ చెక్ చేసుకోవచ్చు. వేం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆసుపత్రిలోని రెండు కీలక ప్రదేశాల్లో బీపీ టెల్లింగ్ మెషిన్లను (బీటీఎం) ఇటీవలే ఏర్పాటు చేశారు. ఆస్కిలో మెట్రిక్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రాలు అత్యంత కచ్చితమైన రక్తపోటు వివరాలను అందిస్తాయని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article