నిరుద్యగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా

9 months ago 18
Telangana Temple Recruitment 2025: తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ఖాళీగా ఉన్న అర్చకులు, వేద పండితులు, వంటవాళ్లు వంటి మతపరమైన పోస్టులను భర్తీ చేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వంశపారంపర్య హక్కులు లేని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
Read Entire Article