నిరుద్యోగులకు అలర్ట్.. 12 సంవత్సరాల తర్వాత ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు

6 months ago 8
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించడమే ఆలస్యం.. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు అధికారు. ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఏ ఉద్యోగాలకు సంబంధించింది.. ఎప్పుడు విడుదల అవుతుంది.. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. అనే వివరాల కోసం ఇది చదవండి.
Read Entire Article