నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

6 months ago 43
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో 213 మందికి నియామక పత్రాలు అందజేశారు. రక్షణ, విద్యా రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
Read Entire Article