నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ

3 hours ago 1
తెలంగాణ హోంశాఖలో 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 5 వేల పోలీస్ పోస్టులకు ఉత్తర్వులు జారీ కాగా.. మిగిలిన 2 వేల పోస్టుల జీవోలు త్వరలోనే రానున్నాయి. TSLPRB ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. గతంలో 2015, 2018, 2022లలో భారీగా నియామకాలు జరగగా.. తాజా ప్రకటనతో నిరుద్యోగుల ఆందోళనలకు తెరపడింది. శాంతిభద్రతల బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు వేగవంతం కానున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Entire Article