నిరుద్యోగులకు పండగే.. పార్వతీపురం పర్యటనలో చంద్రబాబు శుభవార్త.!

3 months ago 19
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీపికబురు వినిపించారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article