నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. సర్కారు కొలువులకు ఉచిత శిక్షణ, వసతి కూడా ఫ్రీ..!

7 months ago 22
ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. 100 మందికి ఐదు నెలల పాటు ఫౌండేషన్ కోర్సుతో పాటు భోజనం, వసతి కల్పిస్తారు. RRB, బ్యాంకింగ్, SSC పరీక్షలకు సిద్ధం చేస్తారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article