ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనలపై హైకోర్టు తీవ్రంగా స్పందించినా.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నిర్మల్ జిల్లా అనంతపేట్ KGBV స్కూల్‌లో 10 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు.