పాలకుర్తిలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ శ్రేణుల జోలికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని సవాల్ విసిరారు. ఎర్రబెల్లి అంతు చూసే వరకు పాలకుర్తిని వదిలి వెళ్లేది లేదని ఆమె స్పష్టం చేశారు.