Neerukulla : కొన్ని వాస్తవక సంఘటన ఆధారంగా వచ్చిన లేటేస్ట్ మూవీ 'నీరు కుళ్ళ'.. ఆర్కే మాస్టర్, రిద్ధి ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. రమేష్ ప్లస్సి దర్శకత్వం వహించారు. ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హర్రర్ చిత్రం ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.