నెరవేరిన నిజామాబాద్‌ రైతుల చిరకాల వాంఛ.. జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

1 week ago 4
నిజామాబాద్ పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించగా.. నేడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ గిఫ్ట్‌గా పసుపు బోర్డు ఇచ్చారని గోయల్ అన్నారు.
Read Entire Article