నెలరోజుల్లోనే ఇల్లు నిర్మాణం.. సరికొత్త టెక్నాలజీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2 hours ago 2
రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తాజాగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. సరికొత్త టెక్నాలజీతో కేవలం నెల రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుందని.. త్వరలోనే ఆ టెక్నాలజీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తన తల తాకట్టు పెట్టి అయినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము కొన్న వడ్లను కొనకపోతే కేంద్రంతో యుద్ధమేనని ప్రకటించారు.
Read Entire Article