హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ సందర్శించాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్. జూపార్కులో ఎంట్రీ టికెట్ ధరలను పెంచారు. అలాగే లోపల సఫారీ, ట్రైయిన్ రైడ్, వెహికల్ పార్కింగ్ ఫీజులను కూడా పెంచారు. మార్చి 1 నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయని జూ పార్కు అధికారులు తెలిపారు.