When will Allu Arjun Release: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్.. నేటి రాత్రి చంచల్‌గూడలోనే ఉండనున్నారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటకీ విడుదల ప్రక్రియలో జాప్యం జరిగింది. అల్లు అర్జున్ కోసం మంజీరా బ్యారక్‌ను చంచల్‌గూడ సిబ్బంది సిద్ధం చేశారు.