'నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందవద్దు'.. ఎమ్మెల్యే కీలక ప్రకటన

4 months ago 22
తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కాలుజారి పడటంతో గూడెం మహిపాల్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తుండటంతో.. ఎట్టకేలకు ఎమ్మెల్యే స్పందించి.. క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article