నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. అందరి లెక్కలు తేలుస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్

4 weeks ago 5
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ అంత మంచోడిన కాదని.. ఎవ్వరికీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. మాస్ స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఇదివరకు ఉన్న కథ వేరు.. ఇప్పటి నుంచి కథ వేరని సినిమా రేంజ్‌లో డైలాగులు వదిలారు. అక్రమంగా కేసులు పెడుతున్న పోలీసుల పేర్లను రాసిపెట్టాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తానని.. రిటైర్ అయి విదేశాల్లో దాక్కున్నా రప్పించి మొత్తం సెటిల్ చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article