'నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి.. చాలా చెప్పాలి..' మీనాక్షికి జగ్గారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..!

1 year ago 20
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తరుచూ బయటపడుతున్న అంతర్గత వివాదాలపై తెలంగాణ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మెదక్ లోక్‌సభ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా.. నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే మరో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా.. మీనాక్షితోనే పర్సనల్‌గా మాట్లాడతానంటూ స్పెషల్‌గా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.
Read Entire Article