నేరగాళ్లు ఇక తప్పించుకోలేరు.. ఏపీ పోలీసుల ప్లాన్ అదిరింది..

4 months ago 9
నేర నిరూపణ రేటు పెంచేందుకు, బాధితులకు న్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరికొత్త అడుగు వేస్తున్నారు. ఘటనా స్థలాల్లో ఆధారాలు సేకరించడానికి అత్యాధునిక ఫోరెన్సిక్ మొబైల్ యూనిట్ వాహనాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వాహనాలు జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. ఈ వాహనాల్లో దర్యాప్తుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. క్రైమ్ సీన్ ప్రతి అణువును నిక్షిప్తం చేయడానికి.. వాహనం ముందు, వెనుక కెమెరాలు ఉంటాయి. నమూనాలను సేకరించేందుకు, భద్రపరిచేందుకు అవసరమైన కిట్లు ఉంటాయి.
Read Entire Article