నేరుగా ఓటీటీలోకి 'టెస్ట్' మూవీ.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ మామ.. అస్సలు మిస్సవ్వకండి!
4 weeks ago
5
టాలీవుడ్, కోలీవుడ్, మలయాళీ సినీ పరిశ్రమల్లో లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదిలో ‘జవాన్’తో సత్తా చాటిన ఈ స్టార్ ఏ సినిమా ఒప్పుకున్నా.. అందులో విభిన్నతుంటుందన్న నమ్మకం ప్రేక్షకులకు ఉంది.