నోరుజారిన బాలకృష్ణ.. తుళ్లూరు పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు

7 months ago 10
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్కా్ఖ్యలు చేశారు. తుళ్లూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. 2028లోగా తొలివిడత పనులు పూర్తి చేసి.. ప్రజలకు సేవలు అందుబాటులోకి తెస్తామని బాలకృష్ణ వెల్లడించారు.
Read Entire Article