పండుగ రోజు దారుణం.. ట్యాబ్లెట్లు వేసుకోలేదని కన్న తల్లిని కొట్టి చంపిన కూతురు

11 months ago 19
క్షణికావేశంలో ఏం చేస్తున్నామో అనే తెలియకుండానే దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులు, పిల్లలు, కట్టుకున్నవాళ్లను కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్ నగర్‌లో కన్న తల్లిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి చంపేసింది ఓ కూతురు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article