పండ్ల వ్యాపారి నిజాయతీ.. లక్షల రూపాయల విలువైన బంగారాన్ని తిరిగిచ్చాడు

4 months ago 8
కనిగిరిలో ఓ పండ్ల వ్యాపారి నిజాయితీ చాటుకున్నారు. పండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి మరిచిపోయిన సంచిలో రూ.7 లక్షల విలువైన నగలు, రూ.50 వేల నగదును గుర్తించి, వాటిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో ఆ వ్యాపారిని అధికారులు అభినందించి, పూలమాలతో సత్కరించారు.
Read Entire Article