పక్కా పకడ్బందీగా రైతు భరోసా.. మరి సాగు యోగ్యంకాని భూములను ఎలా గుర్తిస్తారు..?

1 year ago 18
తెలంగాణలో జనవరి 26 నుంచి అన్నదాతలకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందించనుంది. అయితే.. సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. సాగుయోగ్యత లేని ఏ ఒక్క ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. మరి ఆ సాగు యోగ్యంకాని భూములను ప్రభుత్వం ఎలా గుర్తించనుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
Read Entire Article