పగలంతా బస్సు నడిపి ఓ చిన్న కునుకేసిన డ్రైవర్.. తెల్లారి చూస్తే, ఇదేందయ్యా సామీ!

7 months ago 8
నెల్లూరు జిల్లాలో ఓ డ్రైవర్ రాత్రి బస్టాండ్‌లో నిద్రపోగా, గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. పోలీసులు టోల్ గేట్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో దొంగ చిక్కిపోయాడు. మరోవైపు, నకిలీ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతున్న నెల్లూరు జిల్లా వాసులను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు, బాధితులు మోసపోయినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో నిందితులు పట్టుబడ్డారు.
Read Entire Article