పచ్చని అడవుల్లో సాహస యాత్రకు సిద్ధమా? టూరిస్టుల కోసం కొత్తగా మూడు ట్రెక్కింగ్ మార్గాలు

5 days ago 1
ములుగు జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ వరాలగుట్ట, రామస్వామిగుట్ట, దేవునిగుట్టలలో ట్రెక్కింగ్ మార్గాలను ఏర్పాటు చేస్తోంది. కాకతీయుల రక్షణ గోడలు, పురాతన ఆలయాలు, జలపాతాలు ఈ ప్రాంతాల ప్రత్యేకత. ఈ ఏడాది జూన్ నాటికి పర్యాటకులకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సంపదను కాపాడుతూనే పర్యాటకాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రత్యక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Read Entire Article