అదో పల్లెటూరు, ఓ 50 ఇళ్లు కూడా ఉండవు. పొలం పనులు చేసుకుంటూ జీవించే ఊరి జనం. కానీ ఏం జరిగిందో తెలియదు.. రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు.. సోమవారం తెల్లవారిన దగ్గర నుంచి ఊరిజనంలో ఓ భయం. ఓ ఆందోళన.. ఉదయాన్నే ఇళ్ల ముందు కనిపించిన ఆ ఘటన వారిని వెంటాడుతోంది. దీంతో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఊరికి చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించి వెళ్లారు. పల్నాడు జిల్లా వెంకటాయపాలెం ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.