"పనిచేసినందుకే రాళ్ల దెబ్బలు, ఏమీ ఫర్లేదు.. 2029లోగా మరో మూడు డీఎస్సీలు" : నారా లోకేష్

3 hours ago 2
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. 2029లోగా మరో మూడు డీఎస్సీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2029లోగా మరో మూడు డీఎస్సీలు వస్తాయని ప్రకటించారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియనివారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారన్న లోకేష్.. పనిచేసినందుకే రాళ్లదెబ్బలు తగులుతాయని అభిప్రాయపడ్డారు.
Read Entire Article