పర్ణశాల సీతారాములకు.. కళ్లు చెదిరే విరాళం..

8 months ago 11
భద్రాద్రి జిల్లాలోని పర్ణశాల రామాలయానికి కళ్లు చెదిరే విరాళం అందించారు ఏపీ భక్తుడు. నెల్లూరుకు చెందిన సంతోష్ రెడ్డి, సాహితీ దంపతులు సుమారు 9 కేజీల వెండితో సీతారాములకు కవచాలు అందించారు. వీటి విలువ 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ కానుకను ఆలయ అధికారులకు అందజేశారు.
Read Entire Article