పర్యాటకులకు తీపికబురు.. ప్రకృతి అందాల మధ్య బోటింగ్.. త్వరలోనే అందుబాటులోకి!

7 months ago 16
పర్యాటకులకు గుడ్ న్యూస్.. ప్రకృతి అందాల మధ్య బోటింగ్ అవకాశం త్వరలోనే రానుంది. సోమశిల బ్యాక్ వాటర్‌లో బోటింగ్‌ అందుబాటులోకి తేవాలని అటవీశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే బోటింగ్ కోసం పర్మిషన్ కోరుతూ అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే త్వరలోనే సోమశిల బ్యాక్ వాటర్‌లో ప్రకృతి అందాల మధ్య పడవలో షికారు చేసే అద్భుత అవకాశం పర్యాటకులకు కలగనుంది.
Read Entire Article