పల్నాడు: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్ వినియోగం.. బాలిక మృతి..

1 hour ago 1
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్ వినియోగించి.. ఓ 17 ఏళ్ల బాలిక చనిపోయిన ఘటన చిలకలూరిపేట పరిధిలో జరిగింది. బాధితురాలు అస్సాం రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెల్లడించారు. మందులు అమ్మిన మెడికల్ షాప్, ఓ ఆర్ఎంపీ, పీఎంపీలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Entire Article