పల్నాడు: బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు.. కారణం తెలిసి!

4 hours ago 1
Palnadu Son Throws Father In Canal: పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం దగ్గర దారుణం జరిగింది. ఓ వ్యక్తి .. బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన ఘటన కలకలం రేపింది. నూజండ్లకు చెందిన వెంకటేశ్వరరావు తన తండ్రి కొండయ్య (85)ను కారులో తీసుకొచ్చి భద్రుపాలెం వంతెనపై నుంచి సాగర్‌ కాలువలో పడేశాడు. ఈ ఘటన చూసిన స్థానికులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా కుదరలేదు. వృద్ధుడిని కాలువలో పడేసిన తర్వాత పారిపోతున్న కొడుకు వెంకటేశ్వరరావును స్థానికులు పట్టుకొని దాడి చేసి పోలీసులకు అప్పగించారు.
Read Entire Article