పల్లెటూర్లకూ ఫైబర్ ఇంటర్నెట్.. భారత్‌ నెట్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం..

1 week ago 2
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఫైబర్ ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో భారత్ నెట్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఎంవోయూ ప్రకారం ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు విస్తరిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
Read Entire Article