పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడో తెలుసా.. కారణం ఇదే

1 week ago 5
Reason For Pawan Kalyan Son Lives In Singapore: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పవన్ కళ్యాణ్ తన అరకు పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లనున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడు.. అక్కడ స్కూల్‌లో చదివించడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడంటే..
Read Entire Article