అమల్లోకి క్యూఆర్‌-2026 చట్టం.. మూడు కార్పొరేషన్లలో కొత్త ఆస్తిపన్ను

1 hour ago 2
మూడు కార్పొరేషన్లలో ఏకరూప పాలన కోసం రూపొందించిన క్యూర్‌-2026 చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్లలో భూవిలువ ఆధారిత ఆస్తిపన్ను విధానం అమల్లోకి రానుంది. 375 చదరపు అడుగుల్లోపు ఇళ్లకు ఏడాదికి రూ.101 పన్నుగా నిర్ణయించారు. కొత్త ఆస్తులకు ఏప్రిల్‌ 1 నుంచి విధానం వర్తించనుండగా.. పాత భవనాలకు 2027 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పద్ధతిలో పన్ను వసూలు చేయనున్నారు. అనధికార నిర్మాణాలకు 25 నుంచి 300 శాతం వరకు జరిమానా విధించనున్నారు.
Read Entire Article