Ysrcp Leader Demands Pawan Kalyan Arrest: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో పవన్ యువతను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని.. అందుకే పవన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డి ట్వీట్‌కు జనసైనికులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..