కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సీజ్ ది షిప్ కామెంట్స్‌పై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. పవన్ చేసిన పనిని ఆయన సమర్థించారు. చూస్తూ ఊరుకుంటే.. అక్రమార్కులు రెచ్చిపోతారన్నారు. డ్రగ్స్‌ను కూడా అక్రమంగా రవాణా చేస్తారని చెప్పారు.