పసి ప్రాణం కోసం వైద్యుల సాహసం.. 16 గంటల్లో 1300 కిమీ ప్రయాణం చేసి

6 months ago 8
నెలలు నిండకుండానే.. అది కూడా తక్కువ బరువతో జన్మించిన శిశువును కాపాడటం కోసం వైద్య బృందం సాహసం చేసింది. గుజరాత్‌లోని సూరత్ నుండి హైదరాబాద్‌కు 1300 కిలోమీటర్లు అంబులెన్స్‌లో తరలి వచ్చి మరీ చిన్నారికి చికిత్స అందించేలా చేశారు. రెండు నెలల చికిత్స తర్వాత ఆ పసివాడు కోలుకోవడంతో.. . చిన్నారిని కాపాడేందుకు వైద్యులు చేసిన ఈ ప్రయత్నం సఫలమైంది. ఆ బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article