పాకిస్థాన్ వెళ్లిన విజయవాడ కోడలికి షాక్.. అక్కడ కూడా సీన్ రివర్స్, ఏమైందంటే

1 year ago 52
Pakistani Woman Monika Rajani Return India: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. విజయవాడకు చెందిన పవన్ భార్య మోనికా రజని తన కూతురితో పాకిస్థాన్ నుండి తిరిగి వచ్చింది. మరోవైపు పెనమలూరుకు చెందిన మహిళ కూడా పాకిస్థాన్ నుండి విడాకులు తీసుకుని తిరిగి వచ్చేసింది. అసలు ఈ కథలో ఇంకేముందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే!
Read Entire Article