పాశమైలారం ఘటన.. 40 మంది మృతి.. వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సిగాచీ..

8 months ago 9
Pashamylaram chemical blast: హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 40 మంది మృతి చెందగా.. 33 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తామని కంపెనీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పారిశ్రామిక భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది.
Read Entire Article