పిఠాపురం అభివృద్ధిపై ఫిదా... పవన్ కల్యాణ్‌కు కొత్త బిరుదు ఇచ్చిన ఉపాసన కొణిదెల

8 hours ago 2
పిఠాపురం నియోజక వర్గంలో సేవా కార్యక్రమాలకు సరికొత్త అడుగు పడింది. అపోలో ఆస్పత్రులు వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అగ్రహారంలో అత్యాధునిక సౌకర్యాలతో కొత్తగా తీర్చిదిద్దిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఉపాసన కొణిదెల... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలనా దక్షతపై ప్రశంసలు కురిపించారు.
Read Entire Article