పిల్లలు లేనోళ్ల ఆశలతో కేటుగాళ్ల ఆట.. IVF మోసాలు ఎలా జరుగుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

1 year ago 15
దేశంలో చాలా జంటలను సంతానలేమి సమస్య కుంగదీస్తోంది. మానసికంగా, శారీరకంగా వేదిస్తోంది. పిల్లల కోసం ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని వారి ఆశలతో ఆడుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం బయటకు రావడంతో ఐవీఎఫ్‌ పద్ధితిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలనుకునే వారిని ఫెర్టిలిటీ సెంటర్లు ఎలా మోసం చేస్తున్నాయి? మోసపోకుండా ఉండాలంటే దంపతులు ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article