పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో ఇది పరిస్థితి.. ఈగలు, బొద్దింకలు.. తుప్పుపట్టిన ఫ్రిడ్జ్‌లు

7 months ago 7
హైదరాబాద్‌లో పిస్తా హౌస్ గురించి తెలియని వారుండరు. అయితే తాజాగా ఫుడ్ సెఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆహార నాణ్యత గురించి వస్తున్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఎలుకలు, బొద్దింకలు తిరుగుతుండటం చూసి షాక్ అయ్యారు. అంతేకాదు, నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ రంగులు.. ఆహారం నిల్వ కోసం తుప్పు పట్టిన వస్తువులు వాడుతున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాల కోసం ఇది చదవండి..
Read Entire Article