పులివెందులలో ఎగిరిన పసుపు జెండా.. జగన్ కంచుకోటకు బీటలు? టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..?

10 months ago 11
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను మీడియా బాగా హైలెట్ చేసింది. వాస్తవానికి జెడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అది జగన్ ఫ్యామిలీకి కంచుకోట కావడంతో ఈ ఎన్నికల ఫలితాల కోసం.. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురు చూసినంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ బైపోల్‌లో టీడీపీ విజయం సాధించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా.. వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం మాత్రం విస్మయానికి గురి చేసింది.
Read Entire Article