పుష్ప 2 'పీలింగ్స్' సాంగ్.. ఆ హస్కీ వాయిస్ ఎవరిదో తెలుసా..?

1 month ago 4
పుష్ప2 మూవీలోని పీలింగ్స్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. అల్లు అర్జున్, రష్మిక మధ్య స్ట్రాంగ్ కెమిస్ట్రీతో ఈ సాంగ్ దుమ్మురేపుతోంది. అయితే ఆ పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా..? ఆ హస్కీ వాయస్ ఎవరిదో కాదు.. నిర్మల్ జిల్లాకు చెందిన ఫోక్ సింగర్ లక్ష్మీదాసదే. ఇప్పటికే పలు ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటలు పాడి పేరు తెచ్చుకున్న లక్ష్మీ తాజా పీలింగ్స్ సాంగ్‌తోనూ దుమ్మురేపారు.
Read Entire Article