పుష్ప రేంజ్ స్కెచ్.. కాఫీ పొడి మాటున రూ.1.30 కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికీ..

1 week ago 9
కడప జిల్లాలో సుమారు 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగల అక్రమ తరలింపునకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ముందస్తు సమాచారంతో ఎస్.ఏ.కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలోనే మూడు వాహనాలపై అనుమానం వచ్చి పోలీసులు చెక్ చేశారు. వాటిలో కాఫీ ఫౌడర్ అట్టపెట్టెల కింద 70 ఎర్ర చందనం దుంగలున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేసి.. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఏడుగురు తమిళనాడుకు చెందిన వారు.. ఒకరు ఏపీకి చెందిన వారు.
Read Entire Article