పెంచలకోనలో చిరుత సంచారం.. హారన్ కొట్టడంతో పరుగో పరుగు

1 month ago 4
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కదలికలు కలకలం రేపుతున్నాయి. రాపూరు మండలం పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుతపులి కనిపించింది. పెంచలకోన దేవస్థానం అటవీ శాఖ పార్కు సమీపంలో రోడ్డుపై బుధవారం రాత్రి చిరుత కనిపించింది. ఈ దృశ్యాలను కారులో వెళ్తున్న కొంతమంది వ్యక్తులు వీడియో తీశారు. అయితే కారు హారన్‌ కొట్టడంతో అది అడవిలోకి పారిపోయింది. చిరుత సంచారం వార్తల నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article